తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకోవటంతో ఆలయ ప్రాంగాణం కిటకిటలాడింది. వేదపండితులు విశ్వక్సేన పూజ, కంకణధారణ, రక్షాబంధన, కన్యాదానం, సూత్రధారణ తలంబ్రాలు, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
కోనసీమ తిరుపతిలో వేంకటేశ్వరుడి కల్యాణం - lord venkateswara
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కల్యాణం ఘనంగా నిర్వహించారు.
కోనసీమ తిరుపతిలో వెంకటేశ్వర స్వామి కల్యాణ వేడుకలు