ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుని-పాయకరావుపేట వంతెనపై రాకపోకలు ప్రారంభం - eastgodavari district news updates

తూర్పుగోదావరి జిల్లాలోని తుని-పాయకరావుపేట వంతెనపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. లాక్​డౌన్ నిబంధనలను సడలించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

vehicle moving start on Tuni-Payakarapet Bridge
తుని-పాయకరావుపేట వంతెనపై రాకపోకలు ప్రారంభం

By

Published : May 31, 2020, 4:34 PM IST

లాక్​డౌన్ నిబంధనల సడలింపులతో తూర్పుగోదావరి జిల్లాలోని తుని-పాయకరావుపేట వంతెన పై రాకపోకలు ప్రారంభమయ్యాయి. పాయకరావుపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకటం, తుని లో కూడా పాజిటివ్ కేసులు నమోదవడంతో తుని, పాయకరావుపేటల మధ్య తాండవ నదిపై ఉన్న వంతెనపై రాకపోకలను నిలిపివేశారు. ప్రస్తుతం లాక్​డౌన్ నిబంధనల సడలింపులతో రాకపోకలను పునరుద్ధరించారు.

ABOUT THE AUTHOR

...view details