లాక్డౌన్తో పనులు లేక ఇళ్ల వద్ద ఉంటున్న పేదలకు సుమారు 300 మందికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ పాలక శ్రీను మిత్ర బృందం కూరగాయలు,కోడిగుడ్లు అందించారు. రోజూ పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిచేస్తున్నామని తెలిపారు.
పేదలకు కూరగాయల పంపిణీ చేసిన తెదేపా మాజీ కార్పొరేటర్ - latest news of tdp services
తెదేపా మజీ కార్పొరేటర్ పాలిక శ్రీను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పేదలకు కూరగాయలు, కోడిగుడ్లు అందించారు. ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.
![పేదలకు కూరగాయల పంపిణీ చేసిన తెదేపా మాజీ కార్పొరేటర్ vegitables distribute by tdp ex corporater](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6787122-998-6787122-1586852984087.jpg)
పేదలకు కూరగాయల పంపిణీ చేసిన తెదేపా మాజీ కార్పొరేటర్
TAGGED:
latest news of tdp services