ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేద ప్రజలకు కూరగాయల పంపిణీ - lock down in kothapeta news

రోజు కూలీలకు ఇప్పుడు పూట గడవటమే కష్టంగా ఉంది. అటువంటి పేద ప్రజలకు కూరగాయలు అందిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరత్నం హోటల్ యజమాని.

vegetables supplied by a hotel owner in kothapeta
పేద ప్రజలకు కూరగాయల పంపిణీ

By

Published : Apr 1, 2020, 2:30 PM IST

పేద ప్రజలకు కూరగాయల పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశ్యంతో ఓ హోటల్ యజమాని కూరగాయలు పంచిపెట్టాడు. అతనే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరత్నం హోటల్ యజమాని బాలాజీ. గ్రామంలో గణేష్, భవానీ కాలనీల్లో 250 పేద కుటుంబాలకు కూరగాయలు అందించారు. పేద ప్రజలు పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు బాలాజీ వివరించారు.

ABOUT THE AUTHOR

...view details