రెడ్‌జోన్ కారణంగా ఇళ్లకే పరిమితమైన వారికి కూరగాయలు ఇచ్చి తన వంతు సాయం చేశాడు తూర్పు గోదావరి జిల్లాకి చెందిన షేక్ యాసిన్. జిల్లాలోని కొత్తపేటను రెడ్‌జోన్‌గా ప్రకటించిన కారణంగా.. ఆ ప్రాంతంలోని వారంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో షేక్ యాసిన్ అనే వ్యక్తి ఈ రెడ్‌జోన్‌లో ఉన్న 170 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు.
రెడ్‌జోన్ పరిధిలోని ప్రజలకు కూరగాయల పంపిణీ
తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట రెడ్‌జోన్ కావడంతో మార్కెట్ ప్రాంతంలో నివాసితులు ఇళ్లకే పరిమితం అవువుతున్నారు. నిత్యావసర వస్తువుల కొనుగోలుకు సైతం బయటికి వెళ్లడానికి కూడా లేకుండా ఈ ప్రాంత ప్రజలు నిర్బంధంలో ఉన్నారు. ఇలాంటి వారికి షేక్ యాసిన్ అనే వ్యక్తి కూరగాయలు పంపిణీ చేశారు.
vegetables distribute to redzone areas people in east godavari dst