ఈ సూర్య గ్రహణం సుదీర్ఘమైనదని రాజమహేంద్రవరంలోని ప్రముఖ పంచాంగ కర్త వీరభద్ర దైవజ్ఞశర్మ చెప్పారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉదయం 10 గంటల తర్వాత గ్రహణం ప్రారంభమై... మధ్యాహ్నం 2 గంటల మధ్యలో కొనసాగుతుందని అన్నారు. సుమారు మూడున్నర గంటలసేపు ఈ గ్రహణం కొనసాగుతుందని తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం స్నానం ఆచరించాలని చెప్పారు. ఇలాంటి సుధీర్ఘ గ్రహణాలు 2031, 49లోనూ సంభవిస్తాయని ఆయన అన్నారు.
సుదీర్ఘ సూర్య గ్రహణం... చూసేద్దాం
ఆకాశంలో జరిగే అద్భుతాన్ని అందరూ చూడండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన సూర్య గ్రహణం చాలా సుదీర్ఘమైనది. సుమారు 3 గంటల పాటు కొనసాగుతుందని..., చాలా అరుదుగా ఈ గ్రహణం వస్తుందని... రాజమహేంద్రవరంలోని ప్రముఖ పంచాంగ కర్త వీరభద్ర దైవజ్ఞశర్మ తెలిపారు.
సుదీర్ఘ సూర్య గ్రహణం... చూసేద్దాం