ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంపచోడవరంలో ఘనంగా వాల్మీకి జయంతి - valmiki jayanthi in rampachodavaram east godavari

తూర్పు గోదావరి జిల్లాలో వాల్మీకి మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. రంపచోడవరంలో ఎమ్మెల్సీ రత్నాబాయ్ ముఖ్య అతిథిగా హాజరై నివాళులర్పించారు.

రంపచోడవరంలో ఘనంగా వాల్మీకి జయంతి

By

Published : Oct 13, 2019, 6:36 PM IST

రంపచోడవరంలో ఘనంగా వాల్మీకి జయంతి

ఆదికావ్యం రచించిన మొట్ట మొదట కవి మహర్షి వాల్మీకి అని ఎమ్మెల్సీ టి. రత్నాబాయ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్సీ రత్నాబాయ్ హాజరై ...వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వాల్మీకి జీవిత చరిత్రను వివరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details