కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు సాగిన ఈ వేడుకలను ఏకాంత సేవతో వేదపండితులు ముగించారు. స్వామి వారి ఉత్సవ విగ్రహాలను ఊరేంపుగా ఆలయ ప్రాంగణంలోకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. డప్పువాయిద్యాల నడుమ గోదావరి జలాలతో స్వామివారిని అభిషేకించారు.
ముగిసిన వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు - వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం నేటి వార్తలు
తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు నేటితో ముగిశాయి. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం... గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు.
వాడపల్లి వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు