ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్తజనంతో వాడపల్లి వేంకటేశ్వరాలయం కిటకిట - Vadapalli Venkateswara Temple is crowded

వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Noise of devotees at Vadapalli Venkateswara Temple
భక్తులతో కిటకిటలాడిన వాడపల్లి వెంకటేశ్వరాలయం

By

Published : Sep 26, 2020, 8:19 PM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో వేేేేంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఏడు శనివారాల నోము నోచుకున్న వారితో గోవింద నామస్మరణంతో మార్మోగింది.

కరోనా నేపథ్యంలో గత 6 నెలలుగా నిలిచిన ఆర్టీసీ బస్సు సర్వీసులు పునరుద్ధరించారు. వివిధ జిల్లాల నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details