ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆదాయం రూ.43 లక్షలు - vadapalli venkateswara swamy hundi counting

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీలను లెక్కించారు. మొత్తం రూ.43,89,155 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

hundi counting
వాడపల్లి వెంకటేశ్వర స్వామి హుండీల లెక్కింపు

By

Published : Jan 5, 2021, 11:43 AM IST

తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి నగదు రూ.39,07,183, అన్నప్రసాదం హుండీల నుంచి నగదు రూ.4,81,972 వచ్చిందని ఈవో సత్యనారయణ రాజు తెలిపారు. మొత్తం ఆదాయం రూ. 43,89,155 వచ్చిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details