తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వరస్వామి ఆలయంలో హుండీలను లెక్కించారు. ఆలయ ప్రధాన హుండీల నుంచి నగదు రూ. 35,56,866, అన్నప్రసాదం హుండీల నుంచి రూ. 5,62,872, 162 గ్రామలు బంగారం, 1 కేజీ 493 గ్రాముల వెండి వచ్చినట్లు ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. మొత్తం ఆదాయం రూ. 43,89,155 వచ్చిందని చెప్పారు.
వాడపల్లి వెంకన్న స్వామి హుండీల లెక్కింపు - eastgodavari district newsupdates
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి హుండీలను లెక్కించారు. మొత్తం రూ. 43,89,155 లక్షల ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.
వాడపల్లి వెంకన్న స్వామి హుండీల లెక్కింపు