ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాడపల్లి వెంకటేశ్వర స్వామి సేవలో ఎంపీ మార్గని భరత్ - mp bharath

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Vadapalli Venkateswara Swamy Brahmotsavam
వాడపల్లి వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొన్న ఎంపీ మార్గని భరత్

By

Published : Nov 8, 2020, 9:10 AM IST

కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారికి సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం నిర్వహించారు. అనంతరం యోగ నరసింహ అలంకరణలో స్వామివారి సింహ వాహనంపై ఊరేగారు.

ABOUT THE AUTHOR

...view details