తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కరోనా నేపథ్యంలో భక్తులు ఎవరికీ అనుమతి లేకుండా ఏకాంతంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు స్వామివారికి అష్టోత్తర పూజా కార్యక్రమాలు, పరోక్ష సేవ కార్యక్రమాన్ని, స్వామివారి కల్యాణాన్ని నిర్వహించారు.
వాడపల్లి వేంకటేశ్వర స్వామికి వైభవంగా అష్టోత్తర పూజ - వాడపల్లిలో పూజా కార్యక్రమాలు
తూర్పు గోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. కరోనా నేపథ్యంలో ఏకాంతంగానే పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
వాడపల్లి వేంకటేశ్వర స్వామికి అష్టోత్తర పూజ..