తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఆకుల వీర రాఘవరావు అనే వ్యక్తి వాడపల్లి వెంకటేశ్వర స్వామికి విరాళం ఇచ్చారు. కనకదుర్గ దంపతులు రూ. 25,000 విరాళాన్ని అన్నదాన ట్రస్ట్‌కు అందించారు. వీరిని దేవస్థానం ఛైర్మన్ రమేష్ రాజు, ధర్మకర్త మండలి సభ్యులు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు, సిబ్బంది స్వామివారి చిత్రపటం ఇచ్చి అభినందనలు తెలిపారు.
వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తుడి విరాళం - Vadapalli Venkateshwara swamy temple news update
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారికి భక్తుడు విరాళం ఇచ్చారు. అన్నదానం ట్రస్ట్‌కు రూ. 25 వేలు విరాళంగా అందించారు.

వాడపల్లి వెంకటేశ్వర స్వామికి భక్తుడి విరాళం
ఇవీ చూడండి...