తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రేపు జరిగే వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అనపర్తి ఎంపీడీవో ఓ ప్రకటనలో తెలిపారు . వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతోనే వాక్సినేషన్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలంతా సహకరించాలని కోరారు.
అనపర్తిలో అందుబాటులో లేని వ్యాక్సిన్ - vaccinations programme cancel in anaparthy east godavari district
అనపర్తిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం రద్దైంది. వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు ఎంపీడీవో ఓ ప్రకటనలో తెలిపారు.
VACCINATION