తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఏ. వి. నగరం గ్రామంలో వేంకటేశ్వర స్వామిని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు దర్శించుకున్నారు. అక్కడ జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయంలో జరిగిన కుంకుమ పూజల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఏ. వి. నగరం వెంకటేశ్వర స్వామి సేవలో యనమల రామకృష్ణుడు - తొండంగి వెంకటేశ్వర స్వామిపై వార్తలు
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ఏ. వి. నగరం గ్రామంలో వేంకటేశ్వర స్వామి సేవలో తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పొల్గొన్నారు.

ఏ. వి. నగరం వెంకటేశ్వర స్వామి సేవలో యనమల రామకృష్ణుడు