ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్బీఐలో చోరీ.. రూ.18 లక్షలు అపహరణ - తూర్పు గోదావరి జిల్లా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో చోరీ

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్​లో చోరీ జరిగింది. దుండగులు సుమారు రూ.18 లక్షలు అపహరించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

unknown persons Theft at State Bank of India
మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరీ

By

Published : Jan 26, 2020, 11:38 AM IST

స్టేట్​ బ్యాంకు శాఖలో చోరీ.. రూ.18 లక్షలు అపహరణ

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని మామిడికుదురు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కార్యాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం 18 లక్షల 76 వేల రూపాయలు చోరీకి గురైనట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమైదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details