ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజం ఆవిర్భవిస్తుందని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. వ్యర్థాల ద్వారా అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని... వాటిపై సామాజిక బాధ్యత తీసుకుని ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మానేపల్లిలో ఏర్పాటు చేసిన మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన... ఈ సందర్భంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.
ఇదీ చదవండి:
పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన సమాజం: ఎమ్మెల్యే చిట్టిబాబు - east godavari latest news
వ్యర్థాల ద్వారా అనారోగ్య పరిస్థితులు ఏర్పడుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అన్నారు. జిల్లాలోని మానేపల్లిలో ఏర్పాటు చేసిన మనం-మన పరిశుభ్రత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

పరిశుభ్రతతో ఆరోగ్యకరమైన సమాజం: ఎమ్మెల్యే చిట్టిబాబు