తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని ఉడుమూడి గ్రామంలో చిన్న అంతర్వేది స్వామిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం కన్నులపండువగా సాగింది. ఈ నెల 5 నుంచి 10 వరకూ స్వామివారి కళ్యాణోత్సవాలు కొనసాగుతాయి. స్వామి కళ్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కల్యాణోత్సవం రమణీయంగా సాగింది.
ఉడుమూడిలో ఘనంగా లక్ష్మీ నరసింహుని కళ్యాణం - అంతర్వవేదిలోని లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణం
తూర్పుగోదావరి జల్లా ఉడుమూడిలోని చిన్న అంతర్వేది స్వామిగా ప్రసిద్ధిగాంచిన.. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణ మహోత్సవం రమణీయంగా జరిగింది. ఈ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని వీక్షించారు.
![ఉడుమూడిలో ఘనంగా లక్ష్మీ నరసింహుని కళ్యాణం Udumudi Lakshminarasimhaswamy wedding ceremony started at east godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5976274-280-5976274-1580974502676.jpg)
రమణీయంగా.. లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణం