ఇదీ చూడండి:
రైల్వేస్టేషన్ లిఫ్ట్‌లో చిక్కుకున్న యువకులు...రక్షించిన సిబ్బంది - latest news of thuni railway station
తూర్పుగోదావరి జిల్లా తుని రైల్వేస్టేషన్లో సాయి, వీరదాసు అనే ఇద్దరు యువకులు లిఫ్ట్‌లో ఇరుక్కున్నారు. సాంకేతిక లోపంతో లిఫ్ట్ ఆగిపోయి చాలా సేపటి వరకూ కదల్లేదు. ఊపిరాడక రక్షించాలంటూ కేకలు వేశారు. ప్లాట్‌ఫాంపై ఉన్న పోలీసులు వీరి అరుపులు విని సాంకేతిక సిబ్బందిని అప్రమత్తం చేశారు. లిఫ్ట్ తలుపులు తెరచి యువకులను కాపాడారు.
లిఫ్ట్ లో చిక్కుకున్న ఇద్దరిని రక్షించిన పోలీసులు