ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు వ్యక్తులు డిశ్చార్జ్ - two people recovered from corona news

తూర్పుగోదావరి జిల్లాలో కరోనాతో కోలుకున్న ఇద్దరు వ్యక్తులను కాకినాడ జీజీహెచ్​ నుంచి వైద్యులు డిశ్చార్జ్ చేశారు. జిల్లాలో ఇప్పటివరకు వ్యాధి నుంచి ముగ్గురు వ్యక్తులు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

two people recovered from corona and gets discharged at east godavari
కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు వ్యక్తులు డిశ్చార్

By

Published : Apr 15, 2020, 5:07 AM IST

తూర్పు గోదావరి జిల్లాలో కొవిడ్​-19తో కోలుకున్న ఇద్దరు వ్యక్తులను డిశ్చార్జ్ చేశారు. వ్యాధి నుంచి కోలుకున్న వారు దిల్లీ మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారని వైద్యులు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 17 మంది వ్యాధి బారిన పడగా... ఇప్పటివరకు ముగ్గురు కోలుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:యానాంలో పారిశుద్ధ్య కార్మికులకు సరుకుల పంపిణీ

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details