పార్వతీపురం నుంచి హైదరాబాద్కు పశు మాంసం తరలిస్తున్న వాహనాలను జగ్గంపేట పోలీసులు పట్టుకున్నారు. జగ్గంపేట మండలం ఇర్రిపాక వద్ద తనిఖీలు చేస్తుండగా... మాంసం తరలిస్తున్నవారు పట్టుబడినట్టు పోలీసులు తెలిపారు. వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జగ్గంపేట డంపింగ్ యార్డ్ వద్ద పొక్లెయినర్తో గోతులు తీసి రెండున్నర టన్నుల మాంసం పూడ్చిపెట్టారు.
పశు మాంసం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ - jaggampeta latest news
హైదరాబాద్కు పశు మాంసం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండున్నర టన్నుల మాంసం స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేట డంపింగ్ యార్డ్లో గొయ్యి తీసి పూడ్చారు.
![పశు మాంసం తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్ two people arrested for illegal livestock moving to hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6495066-1104-6495066-1584808116508.jpg)
పశుమాంసాన్ని తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్