ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెద్దాపురంలో కొవిడ్​తో ఇద్దరు న్యాయవాదులు మృతి - పెద్దాపురంలో ఇద్దరు న్యాయవాదులు మృతి

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన ఇద్దరు న్యాయవాదులు కొవిడ్​తో మృతిచెందారు. న్యాయవాదులు ఆనందకుమార్, తాళా బత్తుల రామచంద్రరావు కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మరణించారు.

peddapuram
పెద్దాపురంలో న్యాయవాది మృతి

By

Published : May 19, 2021, 9:56 PM IST

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు కొవిడ్​తో మృతి చెందారు. పెద్దాపురం పట్టణానికి చెందిన న్యాయవాదులు ఆనంద కుమార్, తాళా బత్తుల రామచంద్రరావు కరోనా బారిన పడటంతో ..కాకినాడ ప్రైవేట్ హాస్పిటల్​లో జాయిన్ అయ్యారు. వారికి చికిత్స అందిస్తుండగా మృతి చెందారు. వారి మృతికి పెద్దాపురం బార్ అసోసియేషన్ వారు సంతాపం తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details