ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'దళితులకు తెదేపా అండగా ఉంటుంది' - east godavari district news updates

తూర్పుగోదావరి జిల్లా మధురపూడి అత్యాచార బాధితురాలికి స్థానిక తెదేపా నాయకులు ఆర్థిక సహాయం అందించారు. బాధితులకు, దళితులకు తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

two lack rupees money distribution For victim in madhurapoodi east godavari district
చెక్కును అందజేస్తున్న తెదేపా నాయకులు

By

Published : Aug 20, 2020, 3:53 PM IST

తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని మధురపూడి అత్యాచార బాధితురాలికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్థిక సహాయం అందించారు. మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెందుర్తి వెంకటేష్‌, యువ నాయకులు... రెండు లక్షల రూపాయల చెక్కును బాధితురాలికి ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details