తూర్పు గోదావరి జిల్లాలోని వజ్రకూటం గ్రామ శివార్లలో... ఓ ప్యాక్టరీలో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. రిగ్తో బోర్ పనులు చేస్తుండగా... విద్యుత్ వైర్లు రిగ్కి తగిలి విద్యుత్ షాక్ నెలకొంది. మృతులు అనంతపురం జిల్లాకు చెందిన కార్మికులుగా పోలీసులు గుర్తించారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి - అనంతపురంలో విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండల పరిధిలోని ఓ ఫ్యాక్టరీలో విద్యుత్ షాక్తో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు మృతి