తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది సముద్ర తీరానికి రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృత దేహాలను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. మరణానికి కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
తీరంలో 2 మృతదేహాలు.. ఎవరివి? ఏమైంది? - తూర్పుగోదావరి జిల్లా వార్తలు
తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సముద్ర తీరానికి రెండు మృతదేహాలు కొట్టుకొచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తీరానికి కొట్టుకొచ్చిన రెండు మృతదేహాలు