ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృత దేహలు లభ్యం - dead bodies in godavari

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంక సమీపంలో.. గోదావరి ప్రవాహంలో ఇద్దరు ఇటీవల గల్లంతయ్యారు. వారి మృతదేహాలు లభ్యమయ్యయి.

east godavari district
గోదావరిలో గల్లంతైన ఇద్దరి మృత దేహలు లభ్యం

By

Published : Jun 3, 2020, 5:53 PM IST

తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన కొందరు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రగా 25 మంది మంగళవారం సాయంత్రం ఆలమూరు మండలం బడుగు వాణి లంక గోదావరి వద్దకు వచ్చారు.

వీరిలో గుమ్మడి లావరాజు, శ్రీను అనే యువకులు ప్రమాదవశాత్తు గోదావరి ప్రవాహంలో గల్లంతయ్యారు. గాలింపు చర్యలు చేపట్టగా లావరాజు మృతదేహం మంగళవారం రాత్రి.. శ్రీను మృతదేహం బుధవారం ఉదయం లభ్యమైంది.

ABOUT THE AUTHOR

...view details