తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో కరోనా వైరస్ సోకిన ఇద్దరు మహిళలు కోలుకున్నారు. వారు ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లే సమయంలో పోలీసులు, వైద్యసిబ్బంది చప్పట్లతో అభినందించారు. వైరస్ సోకినప్పటికీ ధైర్యంగా పోరాడి కోలుకున్న వారిని ప్రశంసించారు. ఇకపైనా జాగ్రత్తగా ఉండాలని.. తామంతా అండగా ఉంటామని పోలీసులు వారికి భరోనా నిచ్చారు.
కరోనా నుంచి కోలుకున్నమహిళలకు అభినందనలు - తునిలో కరోనా కేసులు
తూర్పుగోదావరి జిల్లా తునిలో కొవిడ్ బారినపడి కోలుకున్న మహిళలను పోలీసులు అభినందించారు. వైరస్ సోకినప్పటికీ ధైర్యంగా పోరాడి కోలుకున్న వారిని చప్పట్లతో ప్రశంసించారు.
కరోనా నుంచి కోలుకున్నమహిళలకు అభినందనలు