తూర్పుగోదావరి జిల్లా తుని పట్టణంలో ద్విచక్ర వాహనాన్ని కంటైనర్ లారీ ఢీ కొన్న ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. ఆదివారం కావడంతో ఓ వ్యక్తి.. తన ఇద్దరు కుమారులను తనతో పాటు ఇటుక బట్టి పనికి బైక్పై తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులను విశాఖ జిల్లా కోటవురట్లకు చెందిన దుర్గ, తాతాజీగా గుర్తించారు.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కంటైనర్.. ఇద్దరు చిన్నారులు మృతి - తుని వార్తలు
![ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న కంటైనర్.. ఇద్దరు చిన్నారులు మృతి two children died in road accident at tuni](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9941334-120-9941334-1608433369503.jpg)
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి
07:31 December 20
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి
ఇదీ చదవండి:
Last Updated : Dec 20, 2020, 8:43 AM IST