ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపల వేటకు వెళ్లి.. ఇద్దరు చిన్నారులు మృతి - చేపల వేట తాజా వార్తలు

స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డ ఘటన తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పాలమాడుగులో చోటు చేసుకుంది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు.

childrans dead at east godavari
చేపల వేటకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి

By

Published : Sep 21, 2020, 6:19 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం పాలమాడుగులో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్లిన చిన్నారుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి చిన్నారుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు మహేష్‌, సాయికిరణ్‌గా గుర్తించారు. అప్పటివరకూ కళ్ల ముందే ఆడుకున్న పిల్లలు విగత జీవులు కావటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

ఇవీ చూడండి..

అన్నలా అండగా ఉంటా..ఎస్సై కుటుంబానికి నారా లోకేశ్ భరోసా

ABOUT THE AUTHOR

...view details