కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఛైర్పర్సన్ ఏలూరి సుధారాణి సూచించారు. కొద్ది రోజులుగా తునిలో అధికంగా కేసులు నమోదు కావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వైరస్ బారిన పడకుండా స్వీయ నియత్రణ చర్యలు పాటిస్తూ అప్రత్తమంగా ఉండాలని సూచిస్తూ.. వీడియో సందేశం పంపారు.
'కరోనా కేసులు పెరుగుతున్నాయి.. అప్రమత్తంగా ఉండండి' - తూర్పుగోదావరి జిల్లా తాజా వార్తలు
కొవిడ్ ఉద్ధృతి కొనసాగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తూర్పుగోదావరి జిల్లా తుని మున్సిపల్ ఛైర్పర్సన్ ఏలూరి సుధారాణి అన్నారు. ఈమె ఓ వీడియో సందేశం పంపారు.
తుని మున్సిపల్ ఛైర్పర్సన్ ఏలూరి సుధారాణి