తూర్పుగోదావరి జిల్లా తుని ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రభుత్వం నూతనంగా 108, 104 వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ వాహనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రారంభించారు. అనంతరం 108 వాహనాన్ని ఆయన స్వయంగా నడిపారు.
108 వాహనం ప్రారంభించిన ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా - 108 vehicle in tuni latest news
తునిలో నూతన 108, 104 వాహనాలను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన 108 వాహనాన్ని నడిపారు.

వాహనాన్ని నడుపుతున్న ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా