కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా తుని మార్కెట్ యార్డ్‌ను అధికారులు మూసేశారు. ముందస్తు సమచారాం లేకపోవడం వల్ల మార్కెట్ యార్డ్‌కు వచ్చిన రైతులు, కొనుగోలుదారులు ఇబ్బందులు పడ్డారు. వచ్చిన సరకుతో తిరిగి వెళ్లలేక వర్షంలో తడుస్తూనే మార్కెట్ యార్డ్ బయట... రైతులు కూరగాయలను విక్రయాలు జరిపారు.
కరోనా ఎఫెక్ట్ : తుని మార్కెట్ యార్డ్ మూసివేత - తుని పట్టణం తాజా వార్తలు
కొవిడ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా తుని మార్కెట్ యార్డ్‌ను ముందస్తు జాగ్రత్తగా అధికారులు మూసేశారు. విషయం తెలియక అక్కడకు వచ్చిన రైతులు, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.

కొవిడ్ కేసులు పెరుగుతన్న కారణంగా మార్కెట్ మూసివేత