తూర్పు గోదావరి జిల్లా తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ... ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం అందించింది. సంబంధించిన చెక్కును ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాకు ఛాంబర్ ప్రతినిథులు అందజేశారు. కరోనాలాంటి విపత్కర పరిస్థితులల్లో దాతలు ఇలా విరాళాలు ఇవ్వడం అభినందనీయమని రాజా అన్నారు.
సీఎంఆర్ఎఫ్కు తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ విరాళం.. రూ. కోటి - ముఖ్యమంత్రి సహాయనిధి తాజా వార్తలు
కరోనా నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్‌పై పోరాటంలో ప్రభుత్వానికి సహకరిస్తూ దాతలు విరివిగా విరాళాలు అందజేస్తున్నారు. నేడు తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థ కోటి రూపాయలు అందించింది.
సీఎంఆర్ఎఫ్కు తుని ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోటి విరాళం