annavaram temple:తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామికి ఇవాళ కోటి తులసి దళార్చన చేయనున్నారు. హిందు ధర్మ పరిరక్షణలో భాగంగా లోక కల్యాణార్ధం, రైతు సంక్షేమం కోసం విజయవాడకు చెందిన శ్రీ గోవింద నామ ప్రచార సేవా సంఘం ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు స్వామి వారికి తులసి దళాలు సమర్పించనున్నారు. ఇందులో భాగంగా భక్తులు తులసి దళాలను భక్తి శ్రద్ధలతో సిద్ధం చేశారు.
annavaram temple:అన్నవరం సత్యనారాయణ స్వామికి నేడు కోటి తులసి దళార్చన - annavaram satyanarayana swamy temple latest updates
annavaram temple:తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామికి నేడు కోటి తులసి దళార్చన నిర్వహించనున్నారు. హిందు ధర్మపరిరక్షణలో భాగంగా కోటి తులసి దళార్చన నిర్వహిస్తున్నట్లు గోవింద నామ ప్రచార సేవా సంఘం తెలిపింది.
అన్నవరం సత్యనారాయణ స్వామికి నేడు కోటి తులసి దళార్చన