ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నాం' - జక్కంపూడి రాజా తాజా వార్తలు

నవరత్నాల అమలులో భాగంగా ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని... రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ఉద్ఘాటించారు.

జక్కంపూడి రాజా
జక్కంపూడి రాజా

By

Published : Jan 25, 2020, 11:21 PM IST

జక్కంపూడి రాజా

నవరత్నాలు అమలులో భాగంగా నిరుపేద కుటుంబాలకు ఉగాది నాటికి ఇళ్లు ఇచ్చేలా కృషి చేస్తున్నామని... రాజానగరం శాసనసభ్యులు, కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా తెలిపారు. నియోజకవర్గంలోని రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల తహసీల్దార్లతో ఆయన సమావేశమయ్యారు. ప్రతీఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details