సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు పాల్గొన్నారు. స్థానిక బాలయోగి క్రీడా ప్రాంగణంలో సర్దార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో ఉక్కు సంకల్పంతో పనిచేసిన ఆరోగ్య, పోలీస్ శాఖలు, మున్సిపాలిటీ విభాగాల్లోని సిబ్బందిని మంత్రి సత్కరించారు.
యానాంలో సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి ఘన నివాళి - yanam latest news
కేంద్రపాలిత ప్రాంతం యానాంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాండిచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి పాల్గొన్నారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్‌కి ఘన నివాళి