తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం భావవరం గిరిజనులు కుల ధ్రువీకరణ పత్రాలు కోరుతూ ధర్నాకు దిగారు. తమకు కులధ్రువీకరణ పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జగ్గంపేట ప్రధాన కూడలిలోనిరసన చేపట్టారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు తమకు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
కుల ధ్రువీకరణ పత్రాల కోసం గిరిజనుల ధర్నా - Tribals dharna for caste certificate documents
తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం భావవరం గిరిజనులు కుల ధ్రువీకరణ పత్రాలు కోరుతూ ధర్నాకు దిగారు
కులధృవీకరణ పత్రాల కోసం గిరిజనుల ధర్నా