రంపచోడవరంలో గిరిజన బాలికపై అత్యాచారం - rape on a minr girl
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న గిరిజన విద్యార్థినిపై ముగ్గురు స్థానిక బాలురు ఈ నెల 25న అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాఠశాలకు వచ్చి వివరాలు సేకరించారు.
రంపచోడవరంలో గిరిజన బాలికపై అత్యాచారం