తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం కొమరాడలో చుట్టూ ఆకులు లేకుండా చెట్టు కొమ్మల నుంచి కాయలు కాశాయి. గ్రామంలోని వర్థినేని రామచంద్రరావు ఇంటి పెరట్లో ఉన్న ఈ మామిడి చెట్టుకు గతంలో రెండు కొమ్మలు విరిగిపోగా.. వాటికే చక్కగా కాయలు కాస్తూ అందరినీ అబ్బురపరుస్తోంది.
ఈ చెట్టుకు కాయల మధ్య ఆకులున్నాయ్ - తూర్పు గోదావరిలో చెట్టుకు ఎక్కువగా మామిడి పళ్లు న్యూస్
మామిడి చెట్టుకు ఆకుల మధ్య కాయలు కాస్తుంటాయి. కానీ ఓ చెట్టు మాత్రం కాయల మధ్య ఆకులు వచ్చినట్టుంది. వాటిని చూడగానే నోరూరిపోతోంది.
tree with heavy mango fruits