తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం తాటికాయల వారి పాలెం వద్ద టవేరా వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. పి.గన్నవరం శివారు చింతపల్లివారి పేటకు చెందిన మూసి గంటి వీరయ్య అనే వ్యక్తిని అమలాపురం నుంచి తిరుపతి వెళుతున్న టవేరా వాహనం ఢీకొట్టింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.
వాహనం ఢీకొని ఒకరు మృతి - accident
తూర్పుగోదావరి జిల్లా తాటికాయల వారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని టవేరా వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు
వాహనం ఢీకొని ఒకరు మృతి