తూర్పుగోదావరి జిల్లా తుని జీఎన్టీ రోడ్డులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఆందోళన చెందారు. ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. ట్రాన్స్కో అధికారులు సమస్యను గుర్తించి సరిచేశారు.
విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు... ఆందోళనలో స్థానికులు - తుని జీఎన్టీ రోడ్డులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు
తుని జీఎన్టీ రోడ్డులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి ఒక్కసారిగా మంటలు రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు.
జీఎన్టీ రోడ్డులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు