ఇదీ చదవండి
ఈవీఎంల వినియోగంపై సిబ్బందికి అవగాహన - తూర్పుగోదావరి
ఈవీఎంల వినియోగం, పోలింగ్ కేంద్రంలో వ్యవహరించాల్సిన తీరుపై తూర్పుగోదావరి జిల్లాలో సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సదస్సులో కలెక్టర్ కార్తికేయ మిశ్రా పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు.
కలెక్టర్ కార్తికేయ మిశ్రా