ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్లాస్టిక్ విక్రేతలకు జరిమానా - Traders selling plastic will be fined Rs 500 at eastgodavari district

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్లాస్టిక్ విక్రయాలపై స్థానిక అధికారులు దాడులు చేశారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న వారిని గుర్తించి రూ. 500 వరకు జరిమానా విధించారు.

ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులకు రూ.500 జరిమానా
ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులకు రూ.500 జరిమానా

By

Published : Sep 26, 2020, 5:33 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్లాస్టిక్ సంచుల విక్రయాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న ఒక్కొక్క వ్యాపారిపై రూ.500 వరకు జరిమానా విధించారు. ఇలాంటి అమ్మకాలు సహించేది లేదని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details