కేంద్రంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కార్మిక వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి వెల్లడించింది. రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాల నేతృత్వంలో నిరసన ధర్నా చేపట్టారు. హిట్లర్ మాదిరిగా మోదీ పాలన సాగుతోందని...కార్మికుల పొట్ట కొట్టరాదని నినాదాలు చేశారు. వెంటనే పార్లమెంటులో బిల్లును రద్దు చేయాలని...లేదంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.
రాజమహేంద్రవరంలో కార్మిక సంఘాల నిరసన - rajamahendravaram
కార్మిక చట్టాలను రద్దు సవరణలపై కార్మికలు ఆందోళనలు చేపట్టారు. హిట్లర్ మాదిరిగా మోదీ పాలన సాగుతోందని...కార్మికుల పొట్ట కొట్టొద్దని వారు నినాదాలు చేశారు.
కార్మిక సంఘాల ధర్నా