తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలోని కే.ఏనుగుపల్లి గ్రామంలో వరద నీటిలో ట్రాక్టర్ బోల్తా పడింది. కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్... వరద నీటిలో పడిపోయింది. గమనించిన స్థానికులు... వేరే వాహనాల సహాయంతో ట్రాక్టర్ను బయటకు తీశారు.
వరద ఉద్ధృతికి ట్రాక్టర్ బోల్తా - తూర్పుగోదావరి జిల్లాలో ట్రాక్టర్ బోల్తా
తూర్పుగోదావరి జిల్లా కే.ఏనుగుపల్లి గ్రామంలో ప్రమాదం జరిగింది. కొబ్బరి కాయల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ వరదల్లో అదుపుతప్పి బోల్తా పడింది.
![వరద ఉద్ధృతికి ట్రాక్టర్ బోల్తా Tractor overturns for flood excavation in k.enugupalli east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8503553-780-8503553-1598005333981.jpg)
వరద ఉద్ధృతికి ట్రాక్టర్ బోల్తా