ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సుద్దగెడ్డ వాగులో ట్రాక్టర్ బోల్తా - news updates in pratthipadu

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ట్రాక్టర్ అదుపుతప్పి సుద్దగెడ్డ వాగులో పడిపోయింది. వాగులో నీటి ప్రవాహం అధికంగా ఉండగా.. వాహనం అదుపు తప్పింది.

tracter-accident-in-pratthipadu-east-godavari-district
సుద్దగెడ్డ వాగులో ట్రాక్టర్ బోల్తా

By

Published : Oct 5, 2020, 10:23 PM IST

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు వద్ద సుద్దగెడ్డ వాగులో ట్రాక్టర్ బోల్తా పడింది. ప్రత్తిపాడుకు చెందిన రైతులు... తమ పామాయిల్ గెలలను ట్రాక్టర్​లో మార్కెట్​కు తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details