తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో పర్యటకుల సందడి నెలకొంది. కార్తీకమాసం చివరివారం, అందులోనూ ఆదివారం కావడంతో... అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చారు. రంపచోడవరం మండలం సీతపల్లి వాగు, రంప జలపాతం వద్ద కుటుంబాలతో వచ్చి ఆనందంగా గడిపారు. ఆటపాటలతో చిన్నారులు, నృత్యాలతో యవత సరదాగా గడిపారు. వాగులో జలకాలాడుతూ కేరింతలు కొట్టారు.
రంపచోడవరం మన్యంలో పర్యటకుల సందడి - rampachodavaram manyam latest news
తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మన్యంలో పర్యటకుల సందడి నెలకొంది. సీతపల్లి వాగు, రంప జలపాతం వద్ద పర్యటకులు ఆనందంగా గడిపారు.
జలపాతాల వద్ద పర్యటకుల తాకిడి