యానాం పరిధిలోని ఫరంపేటలో సుడిగుండం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. దీనిని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి తన జీవితంలో ఎన్నడూ ఇటువంటి సుడిగుండాలు చూడలేదన్నారు. సుమారు మూడు నిమిషాల పాటు సుడిగుండం ఉంది. స్థానికంగా ఉన్న గోదావరి నుంచి సోసైటి భూములలోకి వచ్చింది.
యానాంలో భారీ సుడిగుండం..ఆసక్తిగా వీక్షించిన స్థానికులు - యానాం పరిధిలో భాయభ్రాంతులకు గురిచేసిన సుడిగుండం
యానాం నియోజకవర్గ పరిధిలోని ఫరంపేటలో సుడిగుండం హల్చల్ చేసింది. దీంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు మూడు నిమిషాల పాటు సుడిగుండం ఉంది.
యానాం పరిధిలో భాయభ్రాంతులకు గురిచేసిన సుడిగుండం
ఈ సుడిగుండంలో స్థానికంగా ఉన్న రొయ్యల చెరువు, గడ్డివాము, పలు షెడ్లు ధ్వంసమయ్యాయి. గడ్డివాము చెల్లాచెదురై రొయ్యల చెరువులో పడిపోయాయి. ప్రజలు అశ్చర్యానికి గురై సెల్ఫోన్ లో బంధించారు.
ఇదీ చదవండి: రాజమహేంద్రవరంలో భోజనం కోసం బారులు
Last Updated : Jul 18, 2020, 1:10 AM IST