ఇదీ చూడండి..
చిత్రహింసలు పెట్టి అవమానించారు.. న్యాయం చేయండి: వరప్రసాద్ - తూర్పుగోదావరిలో శిరోముండన బాధితుడి ఆవేదన
తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఎస్సీ యువకుడిని శిరోముండనం చేసిన ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. స్థానిక నాయకుల ప్రోద్భలంతోనే సీతానగరం పోలీసులు తనను చిత్రహింసలకు గురి చేసి శిరోముండనం చేశారని బాధితుడు ఆవేదన చెందాడు. కాళ్లు పట్టుకుని బతిమాలినా.. బూటు కాలితో తన్నారని వాపోయాడు. స్టేషన్కు వచ్చిన తన తల్లితో ఎస్సై చులకనగా మాట్లాడి.. దుర్భాషలాడాడని ఆరోపించాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. బాధితుని ఆవేదన అతని మాటల్లోనే..!
చిత్రహింసలు పెట్టి అవమానించారు.. న్యాయం చేయండి: వరప్రసాద్
TAGGED:
శిరోముండన బాధితుడు వార్తలు